Sunday, 26 July 2026 06:51:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి చిత్తూరు జిల్లా నాయకుల

Date : 23 June 2025 07:36 PM Views : 573

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి , YS జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ మంత్రి వర్యులు డా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు, నిరుద్యోగులకు జరిగిన యువత పోరులో భాగంగా.ఈ రోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాయలసీమ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చంగా రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, చిత్తూరు జిల్లా స్పీక్స్ పర్సన్ రాజశేఖర్ రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి , యువజన విభాగం నాయకులు బావాజీ, నాగేంద్ర, మల్లికార్జున, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: