Sunday, 26 July 2026 03:26:58 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రలోభ పెట్టి పార్టీలోకి చేర్చుకోవలసిన అవసరం మాకులేదు- వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి

Date : 05 August 2025 06:01 PM Views : 676

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: మండలం లోని శెట్టిపేట గ్రామపంచాయతీ తోటకురప్పల్లికి చెందిన కుమార్ రాజు రెండురోజుల క్రితం తెలుగుదేశం పార్టిని వీడి వైకాపా లో చేరిన సంగతి తెలిసినదే, ఐతే అదే కుమార్ రాజు తిరిగి ఒక్కరోజులోనే తన సొంతగూటికి చేరాడు.ఈ విషయం పైన అతను సామాజిక మాధ్యమాలలో, పత్రికలలో వైకాపా నాయకులు మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి పార్టిలో చేర్చుకున్నట్లు వార్తాకథనాలు వచ్చాయి. సదరు వార్తాకథనాల పై స్పందించిన వైకాపా చౌడేపల్లి మండలాద్యక్షుడు నాగభూషణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా అంతకు మేము మా కార్యక్రమాలు బాబు షూరిటీ మోసం అనే కార్యక్రమం చెసుకుంటుంటే అతనే శనివారం చౌడేపల్లి బస్టాండ్ లో గల వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ఆదివారం మేము పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ లో మా కార్యక్రమం చేసుకుంటుండగా అతనే వచ్చి మీ పార్టివాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు.నేను మీ పార్టికి ఆకర్షితుడయ్యానని మా వైకాపా తీర్థం పుచ్చుకున్నాడని,ఆ తర్వాత మా పార్టి గ్రామపంచాయతీ కమిటీ వాళ్ళకు పూలమాలతో కూడా సత్కరించాడు.ఆ మరుసటి రోజే ప్రలోభ పెట్టి, మభ్యపెట్టి నన్ను పార్టిలో చేర్చుకున్నారని, వివిధ పత్రికలలో వచ్చిన వార్తాకథనాల నిమిత్తం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటుచేయడమైనదని,ఏవైనా ఉంటే నిజాలు చెప్పాలని, అసత్యకథనాలు ప్రచారం చేయడం ఏమాత్రము బాగలేదని నాగభూషణం రెడ్డి అన్నారు. వైస్ యం.పి.పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, అలాగే పార్టిలో సముచ్చిత స్థానం కల్పించలేదని, అందుకే పార్టి వీడానని, చెప్పాడని,అన్నారు. మాజీ యం.పి.పి. రుక్మిణమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం మేము ప్రయాణిస్తున్న రైలు ఫుల్ అయ్యిందని,అందుకే కుమార్బో రాజు ను బోగిలో ఎక్కించుకోవడానికి స్థలం లేక అలా ఎక్కించుకున్నామని అంతే గాని,ప్రలోభ పెట్టాల్సిన అవసరం లదని ఆవిడ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకొండామర్రి సర్పంచ్ జయసుధ,వైకాపా మండల ఉపాద్యక్షుడు జంగాల పల్లి వెంకట్రమణ, దుర్గసముద్రం చెంగారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షాదిక్ బాషా,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రా రెడ్డి,సర్పుచులు ఓబుల్ రెడ్డి,రఘురామి రెడ్డి,సమీర్ భాషా, నాయకులు శంకర్ రెడ్డి,చిట్రెడ్డిపల్లి కృష్ణప్ప,శెట్టిపేట శంకర,సుబ్రహ్మణ్యం రాజు, దుర్గసముద్రం అమరనాథ్, ప్రభాకర్ రెడ్డి,వెంగళ పల్లి శ్రీనివాసులు, శ్రీరాములు రెడ్డి, ఓదులపేట శేషాద్రి, తానాయిండ్లు వెంకటేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: