Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఉపాద్యక్షులు ఆవుల రామచంద్ర ధర్మపత్ని అనారోగ్యంతో శనివారం రాత్రి స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న చౌడేపల్లి మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) మునిరత్నమ్మ పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరమర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమములో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV