Monday, 27 July 2026 08:48:02 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రెవిన్యూ డివిజన్ అధికారిణి అకస్మిక పర్యటన

Date : 21 August 2025 06:36 AM Views : 642

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని తాహాశిల్దార్ కార్యాలయం ను రెవిన్యూ డివిజినల్ అధికారిణి భవాణి అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా ఇప్పటి వరకు 15 రెవిన్యూ గ్రామాలకు గాను రెండు రెవిన్యూ గ్రామాలు రీ సర్వే పూర్తి అయ్యిందని, అలాగే సెప్టెంబర్ 8 నుండి మొదటగా రెవిన్యూ గ్రామాల సరిహద్దులు సర్వేచేస్తామని, తర్వాత ప్రభుత్వ భూములను సర్వేచేస్తామని, పట్టాభూమి, అంతే కాకుండా ముఖ్యంగా చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినదని, అటువంటి వాటిని పూర్తిగా తొలగించడం జరుగుతుందని తెల్పారు. చౌడేపల్లి పట్టణంలో బిసి కాలనీ, జూనియర్ కళాశాల, శ్రీనివాస సినిమా థియేటర్ ప్రాంతంలో రాజుకాలవలను పూడ్చడం వలన కొద్దిపాటి వర్షానికే జలమయమై ఇండ్లలోకి మురికినీరు చేసి, పాములు, కప్పలతో జీవనం సాగిస్తున్నారని తెల్పగా సదరు సమస్యపై వెంటనే దృష్టి సారించాలని తాహశిల్దార్ పార్వతిని ఆర్. డి. ఒ భవాని హెచ్చరించారు. అనంతరం రెవిన్యూ సిబ్బంది తో సమావేశం ఏర్పాటుచేసుకొని రీ సర్వేపైన చర్చించడం జరిగింది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :