Sunday, 26 July 2026 05:39:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్. వి వైద్య కళాశాల ప్రసూతి ఆసుపత్రి నందు మిడ్ వైఫ్రీ ట్రైనింగ్ సెంటర్

Date : 28 February 2024 05:20 PM Views : 545

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బుధవారము బెంగళూరు వాణీ విలాస్ హాస్పిటల్‌, వారి ఆధ్వర్యంలో నేషనల్ మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మరియు , అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్ మరియు మిడ్‌వైఫ్రీ ఇనిషియేటివ్స్ డైరెక్టర్ సారా కాక్సన్, మిస్టర్ భీమ్ రే సీనియర్, లీడ్ మిడ్‌వైఫరీ ప్రతినిధుల బృందం ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ను కలిసినారు. ఈ మిడ్ వైఫ్రీ ట్రైనింగ్ విషయాల గురించి, అందుకు కావలసిన శిక్షణను ప్రసూతి వైద్యశాల నందు, ఇవ్వడం గురించి చర్చించడం జరిగినది. అందుకు ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందిస్తూ తదుపరి కార్యాచరణ రూట్ మ్యాప్ తో తీసుకుని రావలసిందిగా అంతర్జాతీయ హెల్త్ ఎడ్యుకేటర్ తో మరియు వారి బృందంతో చర్చించడం జరిగినది. తదుపరి మిడ్ వైఫై ట్రైనింగ్ కావలసిన విషయాల గురించి క్లుప్తంగా వారికి తెలిపారు. తిరుపతిలో ని ప్రసూతి వైద్యశాల లో మిడ్‌వైఫ్రీ సేవలను బలోపేతం చేయవలసిందిగా కోరినారు. ఈ చర్చ యొక్క ప్రధాన లక్ష్యాలు స్త్రీల హక్కులను పరిరక్షించడం ద్వారా మిడ్ వైఫరీ లీడ్ కేర్ యూనిట్ (MLCU) లో ప్రసవాలను సులభతరం చేయవచ్చునని అన్నారు. బర్త్ కంపానియన్ నర్సు మిడ్‌వైఫరీ ప్రాక్టీషనర్‌తో పాటు గౌరవప్రదమైన ప్రసూతి సేవలను అందించడం. మిడ్‌వైఫ్రీ సేవలకు సంబంధించి స్థూల స్థాయి సున్నితత్వం గురించి ప్రిన్సిపాల్ వారికి క్లుప్తంగా వివరించారు, మరియు ప్రసూతి వైద్యశాల తిరుపతిలోని MLCUలో ప్రసవాలకు సంబంధించి తల్లులను ప్రోత్సహించి మిడ్‌వైఫ్రీ సేవలను పెంచడానికి, అపారమైన సహాయాన్ని అందించవచ్చునని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు డాక్టర్ సి హెచ్. మరియరోజమ్మ ప్రిన్సిపాల్ శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్( SPGCON,), నర్స్ ప్రాక్టీస్ మిడ్ వైఫై ( NPM) ప్రోగ్రామ్ సమన్వయకర్త, బిఎస్. హేమలత మిడ్ వైఫై ఎడ్యుకేటర్, ఎం. రమాదేవి మిడ్ వైఫై ఎడ్యుకేటర్ , కె.తనూజ మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్, ఏం.జయలక్ష్మి మిడ్ వైఫై ఎడ్యుకేటర్ , జి.ర్. మన్న దీపిక మిడ్ వైఫై ఎడ్యుకేటర్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: