Sunday, 26 July 2026 06:43:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లుబ్రహ్మానంద చారి

Date : 12 October 2023 03:22 PM Views : 611

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం చెరుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల యందుశ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణానికి చెందిన ఏ ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య గారి సహకారంతో పాఠశాలలోని 75 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నుల పంపిణీపచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణ విద్య ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు.పర్యావరణానికి పచ్చదనం ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో అవసరం అన్నారు.మానవ మునగడకు చెట్లు ఎంతో అవసరమని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పది చెట్లను పెంచాలని కోరారు పాఠశాల యత్యంఎం సి రామ నరసింహులు మాట్లాడుతూఈ కార్యక్రమం దాతైనఏ ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యా విశిష్టతను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలోహెచ్ఎంఎం రామ నర్సింహులు ఉపాధ్యాయులు జయ భారతి,ఎస్ ప్రమీలమ్మ ,సచివాలయ సిబ్బంది ,రవి ,శివ ,రాజేశ్వరి ,పర్వీన్, చంద్రకళ మరియు తలారి సుబ్బరాయుడు భాష విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.అనంతరం పాఠశాలలోని 75 మంది విద్యార్థులకునోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: