Monday, 27 July 2026 08:48:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అట్టహాసంగా ముగిసిన CII -IWN ఆంధ్ర ప్రదేశ్ మూడవ హెల్త్ సమావేశాలు

Date : 02 December 2023 05:56 PM Views : 606

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : 02.12.2023,తిరుపతి స్థానిక కరకంబాడి రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు CII -IWN ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ హెల్త్ సమావేశం జరిగింది. ఇందులో మొత్తం 11 మంది సీనియర్ డాక్టర్లూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రమాదేవి గౌరినేని, ఎం.డీ. అమర హాస్పిటల్, తిరుపతి.డాక్టర్ లక్ష్మీముక్కవల్లి,డాక్టర్ జి అనుపమ ,డాక్టర్ నీరజ పడిగపాటి ,డాక్టర్ అనుపమ తోట ,డాక్టర్ వనజాక్షమ్మ,డాక్టర్ శ్రీ కళ ,డాక్టర్ సునీత ,డాక్టర్ ప్రసాద్ గౌరినేని,చైర్మన్ అమర హాస్పిటల్ ,డాక్టర్ సుధాకర రెడ్డి, ప్రిన్సిపల్ గార్లచే ,విద్యార్థులకు వారి దైనిందిక జీవితంలో ఉపయోగపడే అనేక అనేకంశాల పైన వీరు ఉపన్యాసం చేశారు.వీరు మాట్లాడిన అంశాలలో భాగంగా -భావోద్వేగా శ్రేయస్సు-మానసిక ఆరోగ్యం - స్థితి స్థాపకత-ఆధ్యాత్మిక ఆరోగ్యం -నిద్ర యొక్క ప్రాముఖ్యత-చర్మ సౌందర్యం -మహిళల ఆరోగ్యం మరియు -ఆరోగ్యకరమైన జీవన శైలి పై ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమానిలో డాక్టర్ రమాదేవి గౌరినేని, ఎం.డీ. అమర హాస్పిటల్ గారు మాట్లాడుతూ సాధారణంగా విద్యార్థులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, ఈ దృశ్యాన్ని మార్చడానికి మానసిక శ్రేయస్సును ఎలా కాపాడుకోవాలి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలో వివరించారు. ఈ కార్యక్రమాని అమర హాస్పిటల్ తిరుపతి స్పాన్సర్షిప్ చేసినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :