Monday, 27 July 2026 01:02:11 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

ఎమ్మెల్యే గారికి ఏఐటీయూసీ వినతిపత్రం -సానుకూలంగా స్పందించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 09 November 2023 11:23 AM Views : 687

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య..ఏఐటీయూసీ కాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి వై ఎస్ మణి లతో కలిసి రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికులు కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతినెలా సక్రమంగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని .. జీతాలు మీదనే ఆధారపడే జీవితాలు పంచాయతీ కార్మికులవని .కార్మికుల జీతాలలో పట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ (పి ఎఫ్ )డబ్బులు కూడా అకౌంట్ లో జమ చేయడం లేదని వారికి చెల్లించాల్సిన యూనిఫామ్ లు కొబ్బరి నూనె షూ లు . షేఫ్టీ మెజర్మెంట్స్ చెల్లించటం లేదని అనేక సందర్భాల్లో ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేసిన సర్పంచ్ గారు హామీలు ఇస్తున్నారు తప్ప వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయని కారణంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తున్నామని వారు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ విన్న శాసనసభ్యులు వెంటనే సంబంధిత పై అధికారులతో చర్చించి త్వరిత గతిన పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేలనెలా జీతాలు కార్మికులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇంకా ఇండస్థలాలు లేని పంచాయితీ కార్మికులందరి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు మురళి రేణిగుంట మండల కార్యదర్శి వి కార్తీక్ పంచాయితీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటమ్మ చంద్రకళ గోవిందమ్మ శీను ప్రసాదు తదితర పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: