Sunday, 26 July 2026 04:00:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. కర్నూలులోనే ఉన్న కడప ఎంపీ

Ys Avinash Reddy

Date : 20 May 2023 05:52 PM Views : 438

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : సీబీఐ మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు.. తల్లి బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉ:దని డాక్టర్లు చెబుతున్నారి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని విచారణకు వెళ్లలేదు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 (సోమవారం)న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. తల్లి ఆస్పత్రిలో ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :