Sunday, 26 July 2026 03:21:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం( AISCSTWA)కంచి సముద్రం నూతన గ్రామ కమిటీ ఎంపిక

Date : 21 June 2023 12:15 PM Views : 748

Famous TV - ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి ( పుట్టపర్తి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామంలో స్థానిక చర్చి నందు అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం( AISCSTWA)కంచి సముద్రం నూతన గ్రామ కమిటీ ఎంపిక మరియు ఆత్మీయ సమావేశం జరిగింది గ్రామంలోని కమ్యూనిటీ హాలు స్మశానానికి దారి పిల్లల చదువులు విషయంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలు వీటి పైన ఈ సమావేశానికి హాజరైనటువంటి నాయకులందరూ వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గాలు కూడా చెప్పారు ఈ సమావేశంలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం పోరాటాలు చేస్తుంది అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ మనవల ఆంజనేయులు శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు నరసింహులు ప్రధాన కార్యదర్శి రామంజప్ప అధికార ప్రతినిధి కదిరప్ప జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ పెనుగొండ నియోజకవర్గం అధ్యక్షులు అంజనప్ప మడకశిర నియోజకవర్గం అధ్యక్షుడు నరసింహ రాజు ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షులు మందల నరసింహులు హిందూపురం నియోజకవర్గం అధ్యక్షులు హనుమంతప్ప నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాత సామర్లపల్లి మల్లికార్జున పరిగి మండల అధ్యక్షుడు రవికుమార్ ఉపాధ్యక్షుడు కొల్లప్ప కార్యదర్శి భావన ప్రధాన కార్యదర్శి రామదాసు సోమందేపల్లి మండల్ అధ్యక్షుడు పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ ట్రెజరర్ అశోక్ హిందూపురం మండల మహిళా నాయకురాళ్లు నాగమ్మ సుజాతమ్మ వెంకట లక్ష్మమ్మ కావేటి నాగేపల్లి గ్రామ కమిటీ నాయకులు అంజి బాబు నాగేంద్రబాబు కొనతట్టపల్లి గ్రామ కమిటీ నాయకులు పక్కిరప్ప ఓజోనప్ప తదితరులు మరియు కంచి సముద్రం నూతన గ్రామ కమిటీ కు ఎంపికైన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కంచి సముద్రం గ్రామం నుండి నారాయణమ్మ మేరీ అమ్మ వీరిద్దరిని శ్రీ సత్యసాయి జిల్లా కమిటీకి ఎంపిక చేయడం జరిగింది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: