Sunday, 26 July 2026 01:42:07 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు

ప్రపంచంలో ఎనిమిదో వింత మహిళా అర్చకురాలు, పురుషులతో ధీటుగా మంత్రోచ్చారణ

Date : 29 June 2026 07:47 PM Views : 163

Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని పుదిపట్లలో వెలసివున్న స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా వైష్ణవి దేవికి, ఆభయాంజనేయస్వామికినాగభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధముగా ఇక్కడ మహిళ అర్చకురాలు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చును. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి పంచామృతాభిషేకం చేసి, అనంతరం అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.పౌర్ణమి రోజు ఉభయ దారులుగా కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన వెంకటేశ్వర్లు ధర్మపత్ని రజిని వ్యవహరించారు. పుంగనూరు, చింతామణి, మదనపల్లి, చౌడేపల్లి, సోమల, పలమనేరు తదితర ప్రాంతాల నుండి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తమ కోర్కెలు తీరిన భక్తులు అన్నదానం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: