Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : స్థానిక 50వ వార్డు, ఉపాధ్యాయ నగర్ వద్ద (గ్రాండ్ వరల్డ్ రోడ్డు) మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా నూతనంగా నిర్మించిన "తిరుమల నంబి మార్గము" రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. ఈ కొత్త రోడ్డున ఎమ్మెల్యే భూమన కారుణాకర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో తిరుపతి మేయర్ శిరీష గారు, కమీషనర్ హరిత ఐఏఎస్ గారు, డిప్యూటీ మేయర్ గౌ" శ్రీ ముద్ర నారాయణ గారు, స్థానిక కార్పొరేటర్ అనిల్ బొకం గారు, ఆదం రాధారెడ్డి గారు మరియు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, వార్డు అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లు, టెంపుల్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV