Monday, 27 July 2026 07:51:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జాతిపిత బాటలో నడుద్దాం బ్రహ్మానంద చారి

Date : 29 September 2023 01:43 PM Views : 570

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లెమండలంబీరవోలుగ్రామంలో గలఎస్ టి కాలనీ యందుగల ప్రాథమిక పాఠశాల యందుశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారి సహకారంతోనోటు పుస్తకాలు పెన్నులుపంపిణీగాంధీజీ విశిష్టతపైసదస్సు నిర్వహించడం జరిగినదిమొదటశ్రీ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసిబ్రహ్మానంద చారిఅనంతరంసదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూగాంధీజీ శాంతియుత ఉద్యమంనిర్వహించిబ్రిటిష్ వారిని ఎదిరించిదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారన్నారుగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం అన్నారుగాంధీజీని గురించిఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుసహనంతో ఏదైనా సాధించవచ్చు అనిగాంధీ నిరూపించారని అన్నారుఅహింస గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుపాఠశాల హెచ్ఎంకే వెంకట్ రెడ్డి మాట్లాడుతూమా పాఠశాల విద్యార్థులకునోటు పుస్తకాలు పెన్నులుఇచ్చినవీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి వారికి కృతజ్ఞతలు తెలిపారువిద్యా విశిష్టత గాంధీజీ విశిష్టతను గురించి వివరించారుఈ కార్యక్రమంలోహెచ్ఎం కే వెంకట్ రెడ్డిఉపాధ్యాయుడుపి రాఘవేంద్రకే రాజేశ్వరిటి సుబ్బమ్మతీదేవమ్మామొదలగు వారు మాట్లాడినారుఅనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :