Monday, 27 July 2026 07:47:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రభుత్వ ఆసుపత్రి లేక నేరేడు మార్కెటా?

Date : 26 June 2025 07:40 PM Views : 633

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ :: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం మార్కెట్ ను తలపిస్తుంది.ఇక్కడ ఒక ప్రక్క ప్రైవేటు వాహనాలు పార్కింగ్ ఎక్కువ గా ఉండగా దానికి తోడు నేరేడు పళ్ళు మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం,ఈ విషయం పైన సంబంధిత మెడికల్ ఆఫీసర్ ను వివరణ అడగడానికి ప్రయత్నం చేయగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరూ రాలేదని చెప్పారు.కావున వెంటనే ఈ విషయం పై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సందర్శకులు అంటున్నారు. మెడికల్ ఆఫీసర్ వివరణ : ఈ సమస్య పైన చౌడేపల్లి కి కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఈ రోజు విధుల్లో ఉన్నారో వారిని చరవాణి లో సంప్రదించగా ఫోన్ తీయలేదు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: