Monday, 27 July 2026 09:51:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రక్త దానం చేద్దాం మరో ప్రాణం కాపాడదాం ప్రణవ్

యువ సమాజ్ నిర్మాణ్ సేవా సంస్థ సభ్యుడు

Date : 27 May 2024 09:32 PM Views : 807

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శారదమ్మ నెల్లూరు వాసి వయస్సు 74 సంవత్సరాలు రక్తం అత్యవసరం అని వారి బందువులు యువ సమాజ్ నిర్మాణ్ సేవా సంస్థ ప్రతినిధులైన వ్యవస్థాపకులు Dr గానుగ పెంట రమేష్ మరియు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాలిక్కాల్ వెంకటేశ్వర్లుకు తెలిపారు. వారు వెంటనే స్పందించి సంస్థ సభ్యులకు మరియు మిత్రులకు తెలియజేయగా వెంటనే స్పందించిన ప్రణవ్ మిత్రులు మరియు యువ సమాజ్ నిర్మాణ్ సేవా సంస్థ సభ్యులు ముందుకు వచ్చి రుయా హాస్పిటల్ కి వెళ్లి రక్త దానం చేయడం జరిగింది. వెంటనే స్పందించి రక్తదానం చేసినందుకు శారదమ్మ కుటుంబ సభ్యులు ప్రణవ్ కి మరియు సంస్థ ప్రతినిధులకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రక్తం అత్యవసరము అని తెలపగానే స్పందించి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన మా మిత్రుడు మరియు సేవా సంస్థ సభ్యులు ప్రణవ్ కి యువ సమాజ్ నిర్మాణ్ సేవా సంస్థ తరుపున ప్రత్యెక ధన్యవాదాలు తెలపడం జరిగినది అని సంస్థ ప్రతినిధులు తెలిపారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :