Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి హైదరాబాదులో తెలంగాణ సార్వస్వత పరిషత్ మనం ఫౌండేషన్ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మానందచారికి ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు ప్రముఖ సినిమా నటుడు రాజేంద్ర సినిమా హీరోసంపత్ రెడ్డి జబర్దస్త్ అదిరే అభిసినీ నిర్మాత ఏం మార్ చౌదరిమనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిసెక్రటరీ అభిరామ్ చేతుల మీదుగా బ్రహ్మానంద చారిని ఘనంగా సన్మానించి ఈ అవార్డు ఇవ్వడం జరిగినదితనకు అవార్డు ఇచ్చినమనం ఫౌండేషన్ అధ్యక్షులు చక్రవర్తికిసెక్రెటరీ అభిరామ్ కి పాత్రికేయులకుతనకు సహకరించిన వారికిబ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలిపారుఇప్పటికీ మేము 950 సేవా కార్యక్రమాలు పూర్తి చేశామనిఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని బ్రహ్మానందచారన్నారు
Admin
Famous TV