Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద ఆచారి కి పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి ఈ పురస్కారం ఇవ్వడం జరిగినది బ్రహ్మానంద చారి గత 22 సంవత్సరాల నుంచి ప్రజల విద్య ఆరోగ్య ప్రభుత్వ చైతన్య పథకాలు దాదాపుగా 975 సేవా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగినది ఈ కార్యక్రమాలు గుర్తించి ఈ పురస్కారం ఇచ్చిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తికి కృతజ్ఞతలు చారి కృతజ్ఞతా వందనాలతో ఇట్లు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి
Admin
Famous TV