Sunday, 26 July 2026 04:01:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శ్రీకాళహస్తిలో నిరుపేద ఆటో డ్రైవర్లకు అండగా ఎమ్మెల్యే

ఆటో కార్మికులకు ఉచిత లైసెన్స్

Date : 19 July 2023 04:07 PM Views : 470

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : అర్హత ఉండి లైసెన్స్ లేక పోలీస్ శాఖ వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులకు ఉచిత లైసెన్స్ అందజేయుట. •60 మంది ఆటో కార్మికులకు తన సొంత డబ్బుతో ఉచితంగా లైసెన్సులు అందజేయుట. • నిరుపేద ఆటో కార్మికులకు లైసెన్స్ అందజేసిన ఎమ్మెల్యే,ఎంపీ •మా ఆటో కార్మికులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని తెలియజేసిన డ్రైవర్లు. శ్రీకాళహస్తిలోని బి.ఎం.ఎస్.ఆర్ ఆటో యూనియన్ లో ఉన్న 60 మంది నిరుపేద ఆటో కార్మికులకు తన సొంత డబ్బుతో ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లైసెన్సులు అందజేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు,MP మద్దెల గురుమూర్తి గారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడిన మా ఆటో కార్మికులకు అండగా నిలిచింది మాత్రం ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమేనని అలాగే మా నిరుపేద బాధలను అర్థం చేసుకొని తన సొంత డబ్బు ద్వారా ఉచితంగా లైసెన్స్ అందజేసిన ఎమ్మెల్యే గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని తెలిపారు.ఒక లైసెన్స్ తీసుకోవాలంటే సుమారు 2000 రూపాయలు ఖర్చవుతుందని కానీ ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే గారే అందజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, కరోనా కష్టకాలంలో కూడా మీ ఆటో సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నిత్యవసర సరుకులు,కూరగాయలు అందజేశామని తెలిపారు.మీకు ఏ కష్టం ఉన్న నేరుగా తనకు తెలియజేయాలని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: