Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుమల స్పెషల్ : తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సుదూర ప్రాంతాల నుండి సొంత వాహనాలలో తిరుమల చేరుకునే భక్తులు ఈ సందర్బంగా ఈ వర్షాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టీటీడీ కోరింది.
Admin
Famous TV