Monday, 27 July 2026 09:53:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్. వి.వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి ని సందర్శించిన వైద్య విద్య సంచాలకులు

Date : 11 March 2024 06:00 PM Views : 718

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారం ఎస్ వి వైద్య కళాశాల ను రుయా ఆసుపత్రి ని సందర్శించి న డాక్టర్ నరసింహమ్,డైరెక్టర్ ఆఫ్ వైద్య విద్య సంచాలకులు. ఈ సందర్బంగా ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ స్వాగతం పలుకుతూ ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు, చెవి ముక్కు మరియు నాలుక విభాగము,ప్రపంచ వినకడి దినం ముగింపు సమావేశాలు సందర్భంగా ఎగ్జిబిషన్ ని ప్రదర్శించడం జరిగింది. వినికిడి సమగ్రీలు, కరపత్రాలు, సందర్శనార్థం , అవగాహన కొరకు మొట్టమొదటిసారిగా ఎగ్జిబిషన్ చేయబడినది. దీన్ని ప్రారంభించిన వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నరసింహమ్. తదుపరి సామాజిక వైద్య వైద్య విభాగం నందు ఆగస్టు నెలలో జరగబోవు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, మరియు ఇండియన్ సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, వారి మూడు రోజుల కాన్ఫరెన్స్ బ్రోచర్ను ప్రారంభించడం జరిగినది. తదుపరి ప్రిన్సిపాల్ సమావేశ మందిరంలో ఆగస్టు నెలలో జరగబోవు మెడికల్ ఎడ్యుకేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ బ్రోచర్ ప్రారంభోత్సవం జరిగినది. తదుపరి వైద్య కళాశాల రుయా హాస్పిటల్ వైద్యులతో చర్చ సమావేశం నిర్వహించి ఆసుపత్రి, వైద్య కళాశాల అభివృద్ధికి అందరి యొక్క తోడ్పాటు అందించాలని, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రతి ఒక్క వైద్యుల పాత్ర ఎంతైనా ముఖ్యమని వైద్య విద్య సంచాలకులు ఈ సందర్భంగా తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆస్పత్రి వైద్యులు , వైద్య సిబ్బంది, పి జి.వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :