Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : ఈ రోజు తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ని మరియు జిల్లా పెద్దాయన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి ని మర్యాద పూర్వకంగా కలసిన రాష్ట్ర పాల ఎకిరి కార్పొరేషన్ చైర్మన్ ఎం.బి కుమార్ రాజా గారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ చైర్మన్ నారే సోమశేఖర్ గారు,మరియు రాష్ట్ర పాల ఎకేరి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు
Admin
Famous TV