Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన పవిత్ర పుణ్యభూమి తిరుపతి నందు నిర్మించబడిన కవియిత్రి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తిని చాటుకున్న విగ్రహ నిర్మాణ కర్త మరియు విగ్రహాన్ని తయారుచేసిన రూపకర్త కరుణ ప్రసాద్ ఉడయార్ గారికి కార్పొరేటర్ మోహన్ గారు మరియు మిత్రుడు శాలివాహన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి గారు అమ్మవారికి పూలమాల వేసి నమస్కరించు కోవడం జరిగినది కరుణ ప్రసాద్ ఉడయార్ గారికి తిరుపతి జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం మరియు తదితరులు మిత్రులు పాల్గొనడం జరిగినది.బి.వీ కేశవులు ఉడయార్ కవియిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ తిరుపతి
Admin
Famous TV