Sunday, 26 July 2026 06:54:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా అమర రాజా 38వ ఫౌండేషన్ డే క్రీడలు ప్రారంభోత్సవం

Date : 19 November 2023 05:01 PM Views : 591

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి,19.11.2023 ప్రతి సంవత్సరం అమర రాజా ఫౌండేషన్ డే సంబరాలు 20 డిసెంబర్ నాడు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది, ఇందులో భాగంగా అమర రాజా ఉద్యోగుల కోసం వివిధ రకాల క్రీడలు జరపడం జరుగుతుంది, ఇందులో భాగంగా ఈ రోజు (19.11.2023) తేదీన SV అగ్రికల్చర్సి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ని ప్రారంభించడం జరిగింది. ఈ వేడుకకి ముఖ్య ఆతిధులు Dr. Ravikanth Reddy, Physical Education Professor,SV Agriculture College N V sudhakar AVP Mangal industries Ltd, Ramana Kumar C V, GM, Mangal Industries Limited, Ramesh Babu C, GM, Amara Raja electronics. K Ravi Kumar, Manager -HR,Mnagal Industries Ltd. విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. *ఈ సందర్భంగా ముఖ్యఅతిథి N A Sudhakar గారు మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్స్ ముందుగా safety ని దృష్టిలో పెట్టుకొని ఆడాలని సూచించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మంచి టీం స్పిరిట్ తో ఆడాలని తెలిపారు. మన సంస్థ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉద్యోగులలో ఉతేజాన్ని నింపడం చాలా ఆనందకర విషయం అని తెలిపారు. మనం అడిగిన వెంటనే మనం ఆడటానికి గ్రౌండ్ ఇచ్చినందుకు Dr. Ravikanth Reddy గారికి కృతజ్ఞతలు తెలిపారు* ఇక్కడకి విచ్చేసిన ప్లేయర్స్, Other టీం కెప్టెన్స్ తో పరిచయ కార్యక్రమం జరిగింది. తరువాత అతిథులతో క్రికెట్ ఆడిపించి ప్లేయర్స్ ఉత్సాహన్ని నింపారు. తరువాత Rosemary టీం Orchid టీం పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అదే రోజు రెండో మ్యాచ్ Tulip and Dahlia మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా Rosemary టీం Orchid టీం పై గెలుపొందింది. ఈ వేడుకకు 38th ఫౌండేషన్ డే చైర్ పర్సన్ అయిన Y Kiran kumar మరియు కో chair పర్సన్ D Vishok kiran, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోఆర్డినేటర్ గా M Bhanu ప్రకాష్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :