Sunday, 26 July 2026 07:39:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రాజకీయనాయకుడు గా కాదు మనిషిగా మానవత్వంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోండి...Dr గానుగ పెంట రమేష్

Date : 19 May 2024 04:13 PM Views : 811

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి మండలం భీమవరం గ్రామం బీసీ కులస్తులు అయ్యిన కుమ్మరి కులస్తులపైన దాడిని ఖండిస్తున్నాం..రాజకీయనాయకుడు గా కాదు మనిషిగా మానవత్వంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోండి...Dr గానుగ పెంట రమేష్ ఈ రొజు (19/05/2024) శ్రీకాళహస్తి మండలం భీమవరం గ్రామం బీసీ కులస్తులు అయ్యిన కుమ్మరి కుటుంభం పైన గత వారం క్రితం ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేసిన వారిని అంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ గారు మరియు యువ సమాజ్ నిర్మాణ సేవ సంస్థ వ్యవస్థాపకులు మరియు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ చిత్తూరు అండ్ తిరుపతి ఉమ్మడి కార్యదర్శి Dr గానుగ పెంట రమేష్ మరియు పలు గ్రామాలు నుండి వచ్చిన బీసీ కుల నాయకులు,కుమ్మరి శాలివాహన నాయకులు,సేవ సంస్థ సభ్యులు పరామర్శించడం జరిగింది బెజవాడ అధిశేషేయ్య గారు మాట్లాడుతూ దాడి జరిగి 2 వారలవుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని చర్యలు తొందరగా తీసుకుని వారికి న్యాయం చేయాలని తెలిపారు అనంతరం Dr గానుగ పెంట రమేష్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దాలిసిన బాధ్యతా ఆ కుటుంభపెద్దపైన ఉంటుంది అలాగే నియోజకవర్గంలో ఏ మండలంలో అయ్యిన, గ్రామాలలో అయ్యిన,ప్రధాన పార్టీ కార్యకర్తలు,నాయకులు,తప్పుచేసిన,ప్రయోజనాలకి,స్వప్రయోజనాల కి లేదా ఆప్రయోజనాలకి మీ పేరు, అధికారం వాడిన ప్రధాన పార్టీ వారి యొక్క ఇంఛార్జి పైనే ఉంటుంది కావున శ్రీకాళహస్తి ప్రధాన పార్టి నాయకులు అయ్యిన మిమ్మల్ని మేము అర్జించటం request చేసుకోవడం ఏమనగా మీరు నిజాయతీగా శ్రీకాళహస్తి ఆర్ధిక అభివృద్ధి కోరుకునేవారే అయ్యితే మీరు జాతి, మతం,కులం, వర్ణం,వర్గం,బీసీ,ఎస్సీ,st, మైనారిటీ అనే తేడాలేదు మీకు అందరూ సమానం అని నమ్మితే.... మీరు శ్రీకాళహస్తి నియోజక వర్గంలో మహిళా అభ్యున్నతి కోరుకునే వారే అయితే...తక్షణమే ఈ ఒంటరి మహిళపైన వారి ఇంటిపైన జరిగిన దాడులను పరామర్శించి వారికి జరిగిన నష్టానికి న్యాయం చెయ్యగలరు అని కోరారు పశుభలంతో ఓటుబ్యాంకు రాజకీయాలు చెయ్యడం ఈ రోజుకు మంచి జరగొచ్చు కానీ శాశ్వత రాజకీయాలకు మంచిది కాదని తెలిపారు మరికొద్దిరోజుల్లో బీసీ నాయకులను,కుమ్మరి కుల సంఘల ఆధ్వర్యంలో చలో భీమవరం కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ నాయకులకు,శాలివాహన సంఘ నాయకులకు,సేవ సంస్థ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: