Monday, 27 July 2026 07:49:39 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి పలమనేరు డియస్పి ప్రభాకర్

Date : 17 July 2025 05:17 AM Views : 708

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి పెండింగ్ కేసులను సత్వరం పరిష్కారం చేయాలని పలమనేరు డీఎస్సీ ప్రభాకర్ ఆదేశంచారు. ఆయన బుధవారం చౌడేపల్లె సర్కిల్ కార్యాలయం లో డివిజనల్ స్థాయిలో క్రైమ్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి న్యాయం చేయడానికి కృషి చేయాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, పట్టపగలే చోరీలు జరుగుతున్నాయని, ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను భేదించాలన్నారు. సైబర్ థైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మహిళలపై జరుగుతున్న దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్లో రికార్డులను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయాలన్నారు.. అనంతరం సర్కిల్ కార్యాలయాల వారిగా కేసుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో సీఐలు రాంభూపాల్, సుబ్బరాయుడు, మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :