Sunday, 26 July 2026 07:42:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రీమియం కోళ్ళ కంపెనీ పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు చేసిన కార్డ్స్ వ్యవస్థాపకులు ఉత్తరాదిహరిప్రసాద్

Date : 18 January 2026 08:20 PM Views : 590

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగితి గ్రామపంచాయతీ యనమసామనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రీమియం కోళ్ళ కంపెనీ నుండి వస్తున్న దుర్వాసన,ఈగలు పై సదరు కంపెనీ వారు ప్రజారోగ్యం పై సరైన చర్యలు చేపట్టకపోవడం, మరియు సదరు ప్రీమియం కంపెనీ వలన దాదాపు మూడు కిలోమీటర్లు వరకు ఈగలు వ్యాప్తి చెంది ఎక్కడ పడితే అక్కడ ఈగల వలన భోజనం చేయాలంటే కూడా దోమతెరలు కట్టుకొని తినే పరిస్థితులు ఎర్పడ్డాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అంటూ ఆయన మాట్లాడినారు.ఐతే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల భవిష్యత్ మారడంలేదంటే పరిస్థితి చూడండి. కావున గత ప్రభుత్వం ఎలాగో ప్రజలగోడు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఐనా ప్రజల గోడు పట్టించుకొని, శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని ఆయన అన్నారు.అందుకోసరమే ప్రీమియం కంపెనీ పైన ప్రజా సమస్యల పరిష్కార వేధికలో ఆన్లైన్ లో పిర్యాదు చేయడం జరిగిందని ఆయన వాపోయాడు. పిజిఆర్ఎస్ నెంబర్ సిటిఆర్20260118150 గా నమోదు చేసి పరిష్కారం కొరకు డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కు పంపినట్లు తనకు మెసేజ్ వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున వెంటనే సంబదిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :