Sunday, 26 July 2026 02:45:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డాక్టర్ కాటమరాజుకు కమిషనర్, మేయర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం

Date : 15 August 2023 07:50 PM Views : 1723

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి నగరపాలక సంస్థ హౌసింగ్ విభాగంలో ఉత్తమ సేవలకు గాను స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో తిరుపతి నగరపాలక సంస్థ హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజుకు కమీషనర్ హరిత ఐఎఎస్, మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కాటమరాజు మాట్లాడుతూ ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని పై అధికారులు చెప్పిన పనులు సక్రమంగా నెరవేరుస్తూ నగరపాలక సంస్థకు మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.. ఈ సందర్భంగా కాటమరాజును పలువురు అధికారులు అభినందించారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: