Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : టీటీడీ శ్రీ వెంకటేశ్వర నాయి బ్రాహ్మణ కళ్యాణకట్ట ఉద్యోగుల సంఘం తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు రెండవసారి టీటీడీకి చైర్మన్ ఆయన సందర్భంగా 200 మంది టీటీడీ నాయి బ్రాహ్మణులు మేళతాళాలతో ఎమ్మెల్యే నివాసం వద్ద ఘనంగా సన్మానం చేయడం జరిగింది .టీటీడీ శ్రీ వెంకటేశ్వర నాయి బ్రాహ్మణ కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షులు కోటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి యువరాజు, కోశాధికారి రాముడు, ఉపాధ్యక్షులు జగదీశ్వర, హేమ కుమార్, భాస్కర్, తదితరులు పాల్గొనడం జరిగింది
Admin
Famous TV