Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో 9 న జరగనున్న యోగాంద్ర కార్య్రమం లో భాగంగా ఏర్పాట్లు పరిశీలించిన ఏపీ టూరిజం డిటిఓ గౌరి,సీఐ రాంభూపాల్,ఎస్సై నాగేశ్వర్ రావు మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి. బోయకొండలో జరగనున్న యోగాంద్ర కార్యక్రమం లో వెయ్యి మంది సభ్యులతో యోగా కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.
Admin
Famous TV