Sunday, 26 July 2026 06:58:19 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆర్టీసీ డ్రైవర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలోధర్నా

Date : 24 November 2023 01:48 PM Views : 651

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆర్టీసీ డ్రైవర్ల పై జరుగుతున్న దాడిని నిరసిస్తూ కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అని ఆయన విమర్శించారు ఈరోజు పచ్చికాపలం వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఆయన ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న ఒంగోలు వద్ద నిన్న తిరుపతిలో డిఆర్ మహల్ సర్కిల్ వద్ద నేడు పచ్చికాపలంలో ఇలా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు జరుగుతున్న ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడం నామ మాత్రమైనా చర్యలు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయమని వెంటనే ఆర్టీసీ అధికారులు డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేయడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కటినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ. సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనామాల గురవయ్య. ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎన్ డి రవి. చంద్రశేఖర్ రెడ్డి .సిహెచ్ శివకుమార్.వై యెస్ మణి. నాగేంద్ర. గోపి. మోహన్ రెడ్డి .మహేంద్ర. మురళి .శివకుమార్ .లాజరస్ .చాముండేశ్వరి. హైమావతి. శశిరేఖ. సుశీల .కార్తీక్. రజాక్. సెల్వ. అమ్ములు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: