Monday, 27 July 2026 07:48:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డిస్టిక్ సెకండరీ హెల్త్ స్పెషలిస్ట్ల వైద్యులకు మూడు రోజులు క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం.

Date : 05 June 2024 04:18 PM Views : 855

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బుధవారము ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి, చిన్న పిల్లల విభాగంలో వైద్య అధికారులకు క్యాన్సర్ మీద మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్. చిత్తూర్ జిల్లా వైద్య అధికారులకు క్యాన్సర్ మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు, ఎంతైనా అవసరం ఉందని రుయా ఆసుపత్రి సుపారీటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు , ప్రభుత్వ వైద్యులను ఉద్దేశించి క్యాన్సర్ వ్యాధి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, ఎప్పటికప్పుడు కొత్త విధానాలు తెలుసుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఇలాంటి ట్రైనింగ్ వలన, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా వైద్యుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమాలు రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం *మెట్టు హాలు * నందు నిర్వహించబడుచున్నది, అని ఎస్వీ వైద్య కళాశాల క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ వై వెంకట్ లక్ష్మి తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన DSH స్పెషలిస్ట్ వైద్యులు & NCD బృందానికి క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ముందస్తుగా గుర్తించడంపై NP-NCD- శిక్షణ. జూన్ నెల 05. 06.2024 నుండి 07.06.2024, మూడు రోజులు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరిపాలన డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రోజా రమణి, డాక్టర్ చండీప్రియ, డాక్టర్ సునీత, వైద్యులు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :