Monday, 27 July 2026 08:48:14 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వరుసగా ఐదవ సంవత్సరం 2023-24 మొదటి విడత రైతు భరోసా- పిఎం కిసాన్ ఆర్థిక సాయం

తేది.01.06.2023 గురువారం

Date : 01 June 2023 08:28 PM Views : 429

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వరుసగా ఐదవ సంవత్సరం 2023-24 మొదటి విడత రైతు భరోసా- పిఎం కిసాన్ ఆర్థిక సాయం నగదును నేటి గురువారం గౌరవ ముఖ్యమంత్రి పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా నుండి ప్రారంభించి బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేసే నేపథ్యంలో... తిరుపతి జిల్లాలో జిల్లా స్థాయి కార్యక్రమంలో గౌ.ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాటు. *వేదిక: తడ మండలం, ఎస్ఆర్ఎం గ్రాండ్ ఇయర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ శ్రీ కే.వెంకట రమణా రెడ్డి , ఎమ్మెల్యే కే.సంజీవయ్య , ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు.పాల్గొన్నారు ..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :