Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద ఆచారి కి అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం పురస్కరించుకొని పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు చక్రవర్తి బ్రహ్మానందచారికి జాతీయ సరస్వతి మాత పురస్కారం ఇవ్వడం జరిగినది 22 సంవత్సరాల నుంచి సుమారు 50వేల మంది పిల్లలకు దాతల సహకారంతో పలకలు నోటు పుస్తకాలు పెన్నులు బ్యాగులు పంపిణీ చేసినందుకు అలాగే అక్షరాస్యత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు ఈ పురస్కారం ఇచ్చినట్లు బ్రహ్మానందచారి తెలిపారు తనకు పురస్కారం ఇచ్చిన తనకు పురస్కారం ఇచ్చిన మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు చక్రవర్తికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Famous TV