Monday, 27 July 2026 10:53:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రహ్మానందచారికి పర్యావరణ మిత్ర స్ఫూర్తి పురస్కారం

Date : 19 August 2023 10:38 AM Views : 652

Famous TV - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీరామ భక్తమండలి అధ్యక్షుడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ ఆధ్వర్యంలో బ్రహ్మానందచారికి పర్యావరణ మిత్ర స్ఫూర్తి పురస్కారం వచ్చినందుకు అభినందన సభ మరియు పర్యావరణ పరిరక్షణపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా బ్రహ్మానంద చారిని ఘనంగా సన్మానించి శ్రీరామ భక్త మండలి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘము అధ్యక్షుడు జాబిలి చాంద్ భాషా గారు పర్యావరణ మిత్ర స్ఫూర్తి పురస్కారం ఇవ్వడం చాలా సంతోషమని అలాగే శ్రీరామ భక్త మండలి వారు సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే బనగానపల్లె పాత్రికేయులకు నాకు సహకరించిన వారికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని తమ వంతు బాధ్యతగా 10 చెట్లనైన నాటాలని బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాజు సాలయ్య మరియు భక్త బృందం పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :