Sunday, 26 July 2026 04:51:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రొఫెసర్ జాన్ సుష్మకు అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్ట్

Date : 12 October 2023 10:05 PM Views : 708

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాన్ సుష్మ "ఎక్లిప్టా ప్రోస్ట్రాటా ఆధారిత మెగ్నీషియం ఆక్సైడ్ నానోపార్టికల్ యొక్క యాంటీ-డయాబెటిక్ యాక్టివిటీ మరియు స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలపై వాటి పని తీరు" అనే అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్ట్‌ను పొందారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో మధుమేహం పరిశోధన మరియు చికిత్స రంగాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్. మన్నూర్ ఇస్మాయిల్ షేక్, మలేషియా, మరియు ప్రొఫెసర్ జాన్ సుష్మా లను, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, మరియు బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జోస్త్న, మరియు అధ్యాపకులు ప్రొఫెసర్ ఆర్. ఉష, ప్రొఫెసర్ కిశోరీ అభినందించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: