Sunday, 26 July 2026 03:26:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

యస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థలో వేటుూరి, గిడుగు లకు నివాళి

Date : 30 August 2023 07:24 PM Views : 647

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి వర్థంతి , గిడుగు రామమూర్తి జయంతి (తెలుగు భాషా దినోత్సవం)సందర్భంగా సంస్థ ఉద్యోగులు,పరిశోధకులు, సంచాలకులు డా॥ పి సి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వారి ఛాయా చిత్రాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో వేటూరి ప్రభాకర శాస్త్రి సంస్థలో రీడరుగా పనిచేసే రోజుల్లో అన్నమయ్య సంకీర్తనలు వెలుగు చూశాయని,శాసనశోధకుడిగా, గ్రంథ పరిష్కర్తగా వారి సేవలు ఓ ఆర్ ఐ మరచి పోలేదని అన్నారు. గిడుగు వీరి జీవితార్పణ వల్లనే నేడు వ్యావహారిక భాష అందరికీ అందిందని మన మాతృభాష మాధుర్యం అర్థమైందని అన్నారు. ఈ సమావేశానికి డా॥ రాజశేఖర్, డా॥ వెంకటేశ్, డా॥ విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ , పరిశోధకులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :