Sunday, 26 July 2026 06:41:55 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చేయి చేయి కలుపుదాం దేశాన్ని చేసేద్దాం హరితవనం

యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్

Date : 02 June 2023 05:26 PM Views : 553

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈరోజు శ్రీకాళహస్తి మండలం అకూర్తి గ్రామం నందు యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు, వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ ల ఆధ్వర్యంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా విద్యార్థులంతా కలిసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ 13వ రోజు బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో సంస్థ సభ్యులు,విద్యార్థులు ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండానికి భావితరాల మనుగడ కోసం మనకు ఉండాలి పాటించే దృఢ సంకల్పం అంటూ మొక్కలు నాటడం మా అందరి భాధ్యత సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు మరియు విద్యార్ధులంతా స్వచ్ఛందంగా పాల్గోని మొక్కలు నాటడానికి మేమందరం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చైతన్య, గురు కుమార్ మరియు విధ్యార్ధులు ఎకాంబరం,శశి కుమార్ పాల్గొన్నారు.అలాగే ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా వహించి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: