Monday, 27 July 2026 08:48:16 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం బ్రహ్మానంద చారి

Date : 21 September 2023 03:10 PM Views : 567

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే ప్రాథమిక పాఠశాల యందుశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో పాఠశాల విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాలుపర్యావరణ పరిరక్షణకలుగు లాభాలు విద్యా విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వలన మానవులకే కాదు సమస్త జీవరాశులకు కూడాఎంతో నష్టమని తెలిపారు.ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాల్ని వివరించారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి విద్యావంతుడు 10 చెట్లను నాటి వాటిని సంరక్షించాలని కోరారు.పాఠశాల హెచ్ఎంజి యాస్మిన్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పీవీ నాగరాజు,సచివాలయ ఉద్యోగి సురేష్విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు మాట్లాడినారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :