Sunday, 26 July 2026 04:00:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మ్యుటేషన్ కు సంబంధించిన దరఖాస్తులను గడువులోపు పరిష్కారం చూపాలి జగనన్న కు చెబుదాం స్పందన అర్జీల ఎండార్స్మెంట్ లో నాణ్యత ఉండాలి : జాయింట్ కలెక్టర్

Date : 02 June 2023 08:15 PM Views : 439

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మ్యుటేషన్ కు సంబంధించిన దరఖాస్తులను ఆలస్యం లేకుండా గడువులోపు పరిష్కారం చూపేల దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కన్ఫెరెన్స్ హాల్ నుండి ఆర్.డి.ఓ. లు, తహశీల్దార్లు, సర్వేయర్లు, వి ఆర్ ఓ లతో రీసర్వే, విలేజ్ సర్వేర్ ల డేటా ఎంట్రీ, జగనన్న కు చెబుదాం, మ్యూటేషన్, అసైన్ మెంట్ ల్యాండ్స్, కోర్టు కేసెస్ తదితర అంశాలపై వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత అంశం కాబట్టి అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపేలా ఉండాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్నటు వంటి మ్యుటేషన్ సంబంధించిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని అన్నారు. గ్రామాలలో విలేజ్ సర్వేల డేటా , ఎంట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా సదా బైనామ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్స్, కోర్టు కేసెస్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని రావాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ కోదండరామి రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఏ.డి. సర్వేయర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :