Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం సమావేశం లో వివిధ సమస్యల పై మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఏఐటీయూసీ జిల్లాకార్యదర్శి రాధాకృష్ణ, శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు జనమాల గురవయ్య, YS మణి, రొడ్డ గోపి, శ్రీనివాసులు, హెల్త్ సెక్రటరీస్ పాల్గొన్నారు
Admin
Famous TV