Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బ్రేకింగ్... బ్రేకింగ్ తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర ఎర్రవారిపాలెం(మం) కమలయ్యగారి పంచాయితీ, యనమలవారి పల్లెలో సైకిల్ ఎక్కిన 30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి నాని గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ
Admin
Famous TV