Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి మహిళా విశ్వవిద్యాలయ వీసీగా నియమితులైన సందర్భంగా డి భారతి...శుక్రవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని పద్మావతి పురం లోని భూమన నివాసం వద్ద గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యం వీసీ భారతిని భూమన కరుణాకర రెడ్డి అభినందించి, దుశ్శాలువతో సత్కరించారు.
Admin
Famous TV