Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లె నందు వైయస్సార్ విగ్రహాన్నికి గజ మాల వేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టి పార్టీ పైన ఉన్న తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ పాలేరు రామచంద్రా రెడ్డి, పాల ఏకరి కార్పోరేషన్ చైర్మెన్ ఎం.బి.కుమార్ రాజా,ఎంపిపి అమరావతి,వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి,జడ్పిటిసి సోమశేఖర్, సింగిల్ విండో చైర్మెన్ దత్తాత్రేయ రెడ్డి,వడ్డేర కార్పోరేషన్ డైరెక్టర్ మోగిలీశ్వర్, ప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, భరత్ రెడ్డి,పాలాక్షి రెడ్డి, జిల్లా యువత ఉపాద్యక్షుడు మహేంద్ర, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రఘుపతి రాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజా,బిసి సెల్ అధ్యక్షులు దొరస్వామి,సుధాకర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ లు ఆశా రాజేష్,వైస్ సర్పంచ్ హరిప్రసాద్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి,ధనంజయ రావు,కావలి శ్రీనివాసులు, కుమారస్వామి,సుబ్రమణ్యం,ప్రసాద్ రెడ్ది,రాజు,గోవిందన్,గోపి, షాకీర్,ఖాదర్,వాసు, ముభారక్,జగదీష్,భాస్కర్, మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.
Admin
Famous TV