Monday, 27 July 2026 11:49:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బదిలీపై వెళ్తున్న ఎస్సై తిమ్మయ్యకు ఘనంగా వీడ్కోలు

Date : 16 June 2023 04:32 PM Views : 942

Famous TV - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ ఎస్సై గా రెండు సంవత్సరాల పైగా విశిష్ట సేవ లు అందరి మన్నలను పొందిన ఎస్సై తిమ్మయ్య నందవరం పిఎస్ కు బదిలీపై వెళ్లిన సందర్భంగా శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య రమేష్ బాబు ఎస్సై లు వెంకట్ రెడ్డి నరసింహులు శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీలు పదవి విరమణ సహజమని పేర్కొన్నారు ఎస్సై తిమ్మయ్య నందవరం పోలీస్ స్టేషన్ లో చక్కని సేవలు అందిస్తూ అందరి మన్నలు పొందాలని కోరామని డిఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ డ్యూటీ విషయంలో ఎక్కడ రాజు పడకుండా నిక్కచ్చిగా పనిచేసే అధికారులచే ప్రశంసలు పొందిన ఎస్సై తిమ్మయ్య అన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: