Monday, 27 July 2026 07:49:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆచార్య సీకే జయశంకర్ కు యస్వీయూ ఉపకులపతి అభినందన

Date : 24 August 2023 09:53 PM Views : 643

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ,ఫిజిక్స్ విభాగం విశ్రాంతాచార్యులైన డా॥ సి. కె. జయశంకర్ “బెస్ట్ రేర్ ఎర్త్స్ ఔట్రీచ్ అవార్డ్”‌ కు ఎంపికయ్యారు.ఆయన చేసిన కృషికి రేర్ ఎర్త్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చింది.17-08-2023న గోవాలో ఇంధన భద్రత కోసం జరిగిన రేర్ ఎర్త్స్ (REES-2023)పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌లో ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఈ రోజు యస్వీయూ ఉపకులపతి ఆచార్య కె రాజారెడ్డి , రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య పద్మావతి, ఫిజిక్స్ హెడ్ ఆచార్య విజయలక్ష్మి, ఆచార్య దేవప్రసాద్ రాజు పాల్గొన్నారు।

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :