Sunday, 26 July 2026 04:04:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ 9వ వార్షికోత్సవ క్వాలిటీ సర్కిల్ పోటీలు ప్రారంభం

Date : 13 October 2023 04:04 PM Views : 612

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ 9 వ వార్షికోత్సవ క్వాలిటీ సర్కిల్ పోటీలు ఆ సంస్థ చైర్మన్ జగన్మోహన్ మరియు జనరల్ సెక్రెటరీ శ్రీమతి సులోచన ఆధ్వర్యంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నేడు అండ్ రేపు (13 మరియు 14 అక్టోబర్ 2023) ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిశ్రమంలో పనిచేసే కార్మికులకు వారి పని చేసే ప్రదేశాలలో సమస్యలను పరిష్కరించడానికి తగిన పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని ఈ సంస్థ తగిన శిక్షణను క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ వారికి అందజేస్తుంది అందులో శిక్షణ పొందిన వారు వారి పని ప్రదేశాలలో సమస్యలను పరిష్కారాన్ని కనుగొని యాజమాన్యానికి సమర్పిస్తారు. యాజమాన్యం ఆమోదించిన పరిశీలించి ఆమోదించిన తరువాత వాటిని తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవ క్వాలిటీ సర్కిల్ పోటీల్లో ప్రదర్శిస్తారు. జటిలమైన సమస్యలకు మెరుగైన పరిష్కారాలు కనుగొన్న బృందాలకు బంగారు మరియు వెండి పథకాలను బహుకరిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 60 సంస్థల నుంచి 250 పైగా బృందాలు, దాదాపు 1500 మంది పైగా ఉద్యోగులు పాల్గొంటారు. ఇందులో పాల్గొని బంగారు పతకాలు సాధించిన వారు జాతీయస్థాయిలోనూ ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలోనూ పాల్గొని పథకాలు సాధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం గురించి జనరల్ సెక్రటరీ శ్రీమతి సులోచన మాట్లాడుతూ "తిరుపతి చాప్టర్ పరిధిలో ప్రతి ఏటా దాదాపు 1500 మంది పైగా ఉద్యోగులు పాల్గొంటారని అందులో అర్హత సాధించిన దాదాపు 75 మంది అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమం పై చైర్మన్ శ్రీ జగన్మోహన్ మాట్లాడుతూ ఈనెల 13 మరియు 14వ తేదీల్లో తిరుపతి చాప్టర్ నిర్వహించే ఈ పోటీలకు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నాయని తెలియజేసి తెలిపారు. సంస్థ మరియు వ్యక్తుల సభ్యత్వంలో తిరుపతి చాప్టర్ దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమం కు ముగింపు సమావేశాల్లో నాణ్యతకు పెద్దపీటవేసి వ్యక్తులకు బృందాలకు మరియు సంస్థలకు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ప్రముఖులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: