Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : మొలకలచెరువు మండలం ,చౌడ సముద్రంలో లో ఘటన.గురువారం రాత్రి నిద్ర మాత్రలు మింగి పుట్టారమణప్ప గుప్తా (56 ) ఆత్మహత్య.కుటుంబంలోని ఆర్థిక లావాదేవీల వల్లే సంఘటన చేసుకున్నట్లు స్థానికులు వెల్లడి.మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న మొలకలచెరువు ఎస్ఐ మధు రామచంద్రుడు
Admin
Famous TV