Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి : శ్రీకాళహస్తి పట్టణ శివారులోని ఈదులగుంట కాలనీలో దారుణం. ఇద్దరు మగబిడ్డలకు ఉరివేసి ఆ తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన స్థానికులు. చికిత్స పొందుతూ తల్లి శివమ్మ(26), కుమారులు లోహితేశ్వర్(3), దేవ(9 నెలలు) మృతి. కుటుంబ వివాదాలే ఆత్మహత్యకు దారితీసినట్లు చెబుతుండగా అనుమానంతో భర్త శివయ్య(30)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Admin
Famous TV