Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : నాయుడుపేట -పూతలపట్టు జాతీయ రహదారిలోని ముంగిలిపట్టు సమీపంలో ఘటన.మృతుడు స్థానిక తూర్పుపల్లికి చెందిన లోకేష్ (35)గా పోలీసులు గుర్తింపు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి ఎస్సై హిమబిందు.
Admin
Famous TV