Sunday, 26 July 2026 06:56:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తరతరాలు గా ఉన్న దారి ఆక్రమణ అనాధీనం భూమి ఆక్రమణ

Date : 20 January 2026 09:41 PM Views : 654

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫెమస్ టీవీ న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని దుర్గసముద్రం గ్రామపంచాయతీ, దుర్గసముద్రం యస్సీకాలనీలో వినాయకుడు నుండి మారెమ్మ గుడి వరకు దారి తరతరాలుగా గత యాభై సంవత్సరాలనుండి ఉన్నది. సదరు దారిని గ్రామానికి చెందిన ఊసన్న ఆలియాస్ కీరమంద వెంకట్రమణ అనువ్యక్తి ఆక్రమించుకొని, దారి పూర్తిగా మూసివేయడం జరిగింది. అక్కడ గతంలో బండిబాట ఉండేది. ఐతే ప్రస్తుతం కాలినడక మాత్రమే ఉంది. ఎవరైనా దారి విషయమై అడిగితే ఇది మా సెటిల్మెంట్ భూమి అని, మేము దారి వదిలే ప్రసక్తిలేదని అందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అతని ఆధినం ప్రభుత్వ ఆనాధీనం భూమి కొఃత ఉందని దానిని దారికి ఒదలాల్సిందిగా గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియజేసిననూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని, వెంటనే రెవిన్యూ అధికారులు సదరు అనాధీనం భూమిని స్వాధీనం చేసుకొని, గ్రామం నుండి మారెమ్మ గుడికి దారిసౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరడమైనది. వెంటనే సంబందించిన అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి, దారి చూపి, ప్రభుత్వ భూమిని స్వాధిన పరుకోవాలని వారు అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: